సంక్రాంతిని పురస్కరించుకొని బుధవారం నారాయణగూడలోని జాహ్నవి కళాశాలలో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో రంగుల రంగవల్లులు కనువిందు చేశాయి. వంటల పోటీల్లో రుచులు చవులూరించాయి. అనంతరం జాహ్నవి విద్యాసంస్థ చైర్మన్ లక్ష్మి విజేతలు సింధు, పూజ, మాధవి, సౌందర్యను బహుమతులతో సత్కరించారు. - హిమాయత్‌నగర్