
హ్యుందాయ్ త్వరలో ‘ఎన్ విజన్ 74’ మోడల్‌ను తయారు చేయనుంది

1974లో కంపెనీకు చెందిన ‘పోనీ కోప్’ మోడల్ తరహాలోనే దీన్ని రూపొందించనున్నట్లు కంపెనీ తెలిపింది

ఇది ఒక ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎఫ్‌సీఈవీ). అంటే హైడ్రోజన్ ట్యాంక్, బ్యాటరీ కలిగి ఉంటుంది. కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది



