
సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదర్ పూనావాలా భార్య 'నటాషా పూనావాలా'

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

విల్లో పూనావల్లా ఫౌండేషన్ అధక్షురాలు

1981 నవంబర్ 26న మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది

నటాషా 2006లో అదర్ పూనావాలాను వివాహం చేసుకుంది

ఈ జంటకు సైరస్, డారియస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు

వీరు 750 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం లింకన్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు










