అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ భేటీ | Telangana CLP meeting at assembly committee hall | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ భేటీ

Aug 27 2015 11:55 AM | Updated on Sep 3 2017 8:14 AM

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో గురువారం తెలంగాణ సీఎల్పీ భేటీ అయింది.

హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో గురువారం తెలంగాణ సీఎల్పీ భేటీ అయింది. దివంగత ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డికి తెలంగాణ సీఎల్పీ నివాళులర్పించింది. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై తెలంగాణ సీఎల్పీ చర్చిస్తుస్తోంది. అయితే కిష్టారెడ్డి మరణంతో నారాణయ్ఖేడ్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి పార్టీలను కాంగ్రెస్ కోరనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement