శాస్త్రి భవన్లో అగ్ని ప్రమాదం | Shastri Bhavan fire : Fire tenders trying to douse the flames | Sakshi
Sakshi News home page

శాస్త్రి భవన్లో అగ్ని ప్రమాదం

May 21 2014 11:22 AM | Updated on Sep 5 2018 9:45 PM

శాస్త్రి భవన్ ఏడవ అంతస్థూలో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది - Sakshi

శాస్త్రి భవన్ ఏడవ అంతస్థూలో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

న్యూఢిల్లీ శాస్త్రి భవన్లోని ఏడవ అంతస్థులో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది.

న్యూఢిల్లీ శాస్త్రి భవన్లోని ఏడవ అంతస్థులో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో 10 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన శాస్త్రి భవన్ చేరుకున్నాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపులోకి తీసుకువచ్చేందుకు  అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. శాస్త్రి భవన్లో అగ్నిమాపక ప్రమాదానికి గల కారణాలపై భద్రత సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement