ఆగ్రాకు అమెరికా భద్రతా సిబ్బంది | 100 US security personnel for Obama protection in Agra | Sakshi
Sakshi News home page

ఆగ్రాకు అమెరికా భద్రతా సిబ్బంది

Jan 21 2015 4:58 PM | Updated on Apr 4 2019 5:12 PM

ఆగ్రాకు అమెరికా భద్రతా సిబ్బంది - Sakshi

ఆగ్రాకు అమెరికా భద్రతా సిబ్బంది

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేశారు.

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేశారు. తన పర్యటనలో భాగంగా ఈనెల 27న ఒబామా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.

ఈ నేపథ్యంలో 100 మంది అమెరికా భద్రతా సిబ్బంది ఇక్కడకు చేరుకున్నారు. 4000 మంది భారత రక్షణ సిబ్బందితో కలిసి వీరు ఒబామాకు గ్రౌండ్ టు ఎయిర్ స్థాయిలో భద్రత కల్పిస్తారు. రక్షణ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఇంకా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement