షిర్డీ ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి మహిళ మృతి | woman slips under moving train, dies | Sakshi
Sakshi News home page

షిర్డీ ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి మహిళ మృతి

Nov 12 2014 9:38 AM | Updated on Sep 2 2017 4:20 PM

ప్రమాదవశాత్తూ షిర్డీ ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ ...

నల్గొండ : ప్రమాదవశాత్తూ షిర్డీ ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన రమాదేవిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement