ముఖేష్ గౌడ్ చేరికపై టీ టీడీపీ నేతల భేటీ | ttdp leaders meeting | Sakshi
Sakshi News home page

ముఖేష్ గౌడ్ చేరికపై టీ టీడీపీ నేతల భేటీ

Jan 29 2015 12:50 PM | Updated on Mar 18 2019 7:55 PM

తెలంగాణ టీడీపీలో వలసలు జోరు నేపథ్యంలో ఆపార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో వలసలు జోరు నేపథ్యంలో ఆపార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, ఉమా మాధవరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కృష్ణయాదవ్ తదితరులు హాజరయ్యారు.  ఈ భేటీలో ఎమ్మెల్యేల వలసలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ చేరికపై చర్చించినట్లు సమాచారం.

 

కాగా ఇప్పటికే తెలంగాణలో పలువురు టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. కాగా ముఖేష్ గౌడ్ పార్టీలో చేరే అంశంపై తెలుగు తమ్ముళ్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకు వచ్చేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement