అంతర్రాష్ర్ట దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతర్రాష్ర్ట దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రోజువారి తనిఖీలు నిర్వహిస్తున్న ఖమ్మం సీసీఎస్ పోలీసులు అనుమానాస్పదంగా తాడ్చాడుతున్న సయ్యద్ జానిమియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఇతని పై పలు జిల్లాలో కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ సాయికృష్ణ మధిరలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివారం వివరాలు వెళ్లడించారు.