కీసరగుట్టలో హైకోర్టు జస్టిస్ పూజలు | the High Court Justice Visited Kisaragutta | Sakshi
Sakshi News home page

కీసరగుట్టలో హైకోర్టు జస్టిస్ పూజలు

Nov 14 2015 7:10 PM | Updated on Aug 31 2018 8:24 PM

రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామిని శనివారం హైకోర్టు జస్టిస్ ఎన్.రాంమోహన్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామిని శనివారం హైకోర్టు జస్టిస్ ఎన్.రాంమోహన్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం దేవాలయానికి వచ్చిన జస్టిస్ కుటుంబ సభ్యులకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం ఫలికారు. స్వామికి అభిషేక సేవ అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ ఈవో జస్టిస్ ఎన్ రామోహన్ రావు జ్ఞాపికను అందించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement