బీసీ స్టడీ సర్కిల్‌ నిర్మాణానికి 3.5 కోట్లు


సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మంలో నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.5 కోట్లు విడుదల చేసింది. గురువారం ఈ మేరకు పరిపాలన అనుమతులిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అశోక్‌కుమార్‌ ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ నిధులతో నాలుగంతస్తులతో కూడిన విశాల భవనాన్ని నిర్మించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top