సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన | the foundation stone laid Substation work | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన

Feb 29 2016 3:06 PM | Updated on Mar 28 2018 11:26 AM

కీసర మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సబ్ స్టేషన్‌లకు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

కీసర మండల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సబ్ స్టేషన్‌లకు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 33/11 సబ్‌స్టేషన్‌ల ద్వారా నాగారం, రాంపల్లి, అంకిరెడ్డి గ్రామాలకు విద్యుత్ అందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement