హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్ | Revanth reddy fire in Telangana assembly | Sakshi
Sakshi News home page

హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్

Nov 27 2014 1:52 PM | Updated on Aug 11 2018 6:42 PM

హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్ - Sakshi

హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు రేవంత్

తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన తన విన్నపాన్ని పెడచెవిన పెట్టిన స్పీకర్పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తీవ్ర అసహనానికి గురైయ్యారు.

హైదరాబాద్: తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదేపదే కోరిన తన విన్నపాన్ని పెడచెవిన పెట్టిన స్పీకర్పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తీవ్ర అసహనానికి గురైయ్యారు. ఒకానొక దశలో ఆగ్రహంతో ఊగిపోతూ.. హెడ్ ఫోన్ విసిరి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ విషయాన్ని గ్రహించిన స్పీకర్ మధుసూదనచారీ లంచ్ బ్రేక్ అంటూ సభను అరగంట పాటు వాయిదా వేశారు. దీంతో రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి మిగతా టీటీడీపీ సభ్యులతో భోజనానికి వెళ్లిపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement