ట్రాక్టర్ బోల్తా..ఒకరి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా..ఒకరి మృతి

Apr 1 2016 5:05 PM | Updated on Oct 8 2018 5:04 PM

బిజినేపల్లి మండలం వెలిగొండ గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

బిజినేపల్లి మండలం వెలిగొండ గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌పై కూర్చున్న రాములు(18) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అదుపు తప్పిన ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ పైన కూర్చున్న వ్యక్తులు పక్కనున్న  చెట్టుకు ఢీకొన్నారు. దీంతో రాములు అక్కడికక్కడే మరణించగా..హరీశ్ అనే మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement