అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య | Lease farmers commits suicide due to financial problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

Jan 20 2015 7:36 AM | Updated on Sep 2 2017 7:59 PM

ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్: ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలం, పుట్టపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. పంటకోసం చేసిన అప్పుల బాధలు భరించలేక రైతు ఈ బలవనర్మణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement