
22న నిజామాబాద్ లో కేసీఆర్ పర్యటన
ఈ నెల 22వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ లో పర్యటించనున్నారు.
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ఈ నెల 22వ తేదీన నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డిలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.