కామినేని ఫ్లై ఓవర్‌ నేడు ప్రారంభం | Kamineni Flyover Open Today And LB Nagar Under Pass Ready | Sakshi
Sakshi News home page

నేడు ప్రారంభం

May 28 2020 8:49 AM | Updated on May 28 2020 8:49 AM

Kamineni Flyover Open Today And LB Nagar Under Pass Ready - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌లోవడివడిగా పనులు చేసి ఈనెలాఖరులోగా ప్రారంభోత్సవాలు చేయాలనుకున్న ప్రాజెక్టుల్లో భాగంగా ఎల్‌బీనగర్‌ జోన్‌లోని రెండింటిని గురువారం ప్రారంభించనున్నారు. మునిసిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ వీటిని ప్రారంభిస్తారు.ప్రారంభోత్సవ అంశాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌లోనూ పోస్ట్‌ చేశారు. కామినేని కుడివైపు ఫ్లై ఓవర్, ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ ఎడమవైపు అండర్‌పాస్‌లను ప్రారంభించనున్నారు.  


కామినేని ఫ్లై ఓవర్‌:
పొడవు: 940 మీటర్లు  
వెడల్పు: 12 మీటర్లు
వ్యయం: రూ. 43 కోట్లు

ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్‌:
పొడవు: 519 మీటర్లు  
క్యారేజ్‌వే: 10.5 మీటర్లు
వ్యయం: రూ.14 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement