కార్మికుల వెంటే హెచ్‌ఎంఎస్: నాయిని | HMS helps for labour, says nayani | Sakshi
Sakshi News home page

కార్మికుల వెంటే హెచ్‌ఎంఎస్: నాయిని

Sep 18 2015 4:27 PM | Updated on Oct 20 2018 5:05 PM

కార్మికుల వెంటే హెచ్‌ఎంఎస్: నాయిని - Sakshi

కార్మికుల వెంటే హెచ్‌ఎంఎస్: నాయిని

కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు హెచ్‌ఎంఎస్ అన్ని వేళలా ముందుంటుందని హోంశాఖ మంత్రి, హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

భువనగిరి(నల్లగొండ): కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు హెచ్‌ఎంఎస్ అన్ని వేళలా ముందుంటుందని హోంశాఖ మంత్రి, హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని ఏఐజీ గ్లాస్‌ఫ్యాక్టరీని సందర్శించారు. యాజమాన్యంతో వేతనపెంపు ఒప్పందం కుదిరిన సందర్భంగా కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎంఎస్‌కు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, స్వతంత్రంగా పనిచేస్తుందని నాయిని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement