పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి | G.Kishan Reddy criticises Telangana Government | Sakshi
Sakshi News home page

పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి

Oct 13 2014 5:39 PM | Updated on Mar 29 2019 9:24 PM

పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి - Sakshi

పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి

పేదల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: పేదల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అదనపు విద్యుత్ కోసం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించడం లేదని ఆయన అన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాచరణ నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. 
 
సమగ్ర సర్వే చేసిన తర్వాత వృద్ధులు, వికలాంగుల నుంచి కొత్త దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగుల పాపం కేసీఆర్ కు తగులుతుందని కిషన్ రెడ్డి అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement