కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా | bjp dharna in karim nagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా

May 16 2016 3:04 PM | Updated on Mar 29 2019 9:31 PM

కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా - Sakshi

కరీంనగర్‌లో బీజేపీ భారీ ధర్నా

కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో బీజేపీ భారీగా ఆందోళన చేపట్టింది.

కరీంనగర్: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో బీజేపీ భారీగా ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా సోమవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement