వ్యవసాయ, విద్యుత్ రంగాలపై దృష్టిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి...
తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల
Jul 31 2014 5:15 PM | Updated on Sep 2 2017 11:10 AM
	హైదరాబాద్: వ్యవసాయ, విద్యుత్ రంగాలపై దృష్టిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ది అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచామ్) సూచనలు చేసింది. తెలంగాణ రాష్ట్ర విజన్ డాక్యుమెంట్‌ను గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో అసోచామ్  విడుదల చేసింది. 
	 
					
					
					
					
						
					          			
						
				
	తెలంగాణలో ప్రస్తుతం రూ. 3.3లక్షల కోట్ల పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ లో 8.2లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నామని అసోచామ్ వెల్లడించింది. 59శాతం ప్రైవేటు, 2.4 శాతం విదేశీ పెట్టుబడులుంటాయని అసోచామ్ స్పష్టం చేసింది. 
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
