ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో భద్రాచలం కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో భద్రాచలం కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. సోమవారం భద్రాచలంలో ఆదివాసీ విద్యార్థులు, ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న ఆదివాసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.