ప్రైవేట్ టూరిస్ట్ బోల్తా: 35 మందికి గాయాలు | 35 injured in a private tourist slipped incident | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ టూరిస్ట్ బోల్తా: 35 మందికి గాయాలు

Aug 13 2015 8:36 AM | Updated on Sep 3 2017 7:23 AM

ఓ ప్రైవేట్ టూరిస్టు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు.

కామారెడ్డి : ఓ ప్రైవేట్ టూరిస్టు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శివారు వడ్లూరు బైపాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం జరిగింది. అతివేగంగా ప్రయాణిస్తున్న టూరిస్టు అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement