బావిలో పడి ఇద్దరు రైతుల మృతి | 2 farmers died accidentally they fell in well | Sakshi
Sakshi News home page

బావిలో పడి ఇద్దరు రైతుల మృతి

Oct 4 2015 10:02 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోటార్ బిగించే యత్నంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు రైతులు మృతిచెందారు.

లింగంపల్లి: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోటార్ బిగించే యత్నంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నవాబ్పేట మండలం లింగంపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. మోటార్ బిగించడానికి యత్నిస్తూ ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తూ వ్యవసాయబావిలో పడి మృతిచెందారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement