అక్కమ్మ చెరువులో వ్యక్తి గల్లంతు | person missing in akkamma lake | Sakshi
Sakshi News home page

అక్కమ్మ చెరువులో వ్యక్తి గల్లంతు

Sep 21 2016 2:15 PM | Updated on Oct 8 2018 7:43 PM

మెదక్ జిల్లా జిన్నారం మండలం అక్కమ్మ చెరువులో పడి బుధవారం ఉదయం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

మెదక్ జిల్లా జిన్నారం మండలం అక్కమ్మ చెరువులో పడి బుధవారం ఉదయం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న చాకలి రాములు(39) చెరువు సమీపంలో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement