నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లోని పోచారం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.
పోచారం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి
Sep 28 2016 4:32 PM | Updated on Sep 4 2017 3:24 PM
నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్‌లోని పోచారం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. గోలిలింగాల్, చినూర్‌వాడి గ్రామశివారులో నీట మునిగిన పంటల్ని పరిశీలించారు. వరదలు, భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు.
Advertisement
Advertisement