కేతకి ఆలయంలో భారీగా వరద | heavy rain in medak district | Sakshi
Sakshi News home page

కేతకి ఆలయంలో భారీగా వరద

Oct 1 2016 9:17 AM | Updated on Oct 16 2018 3:12 PM

కేతకి ఆలయంలో భారీగా వరద - Sakshi

కేతకి ఆలయంలో భారీగా వరద

శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మెదక్ జిల్లా ఝరాసంగంలో కేతకి ఆలయంలోకి భారీ వరద చేరుకుంది.

మెదక్: శుక్రవారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో మెదక్ జిల్లా ఝరాసంగంలో కేతకి ఆలయంలోకి భారీ వరద చేరుకుంది. నీటితో ప్రధాన ఆలయం నిండిపోయింది. అర్థరాత్రి సమయంలో వర్షం కురవడంతో ఆలయం ముందు భాగంలో ఉన్న దుకాణాలు కొట్టుకుపోయాయి. మరో వైపు జహీరాబాద్ మండలం బొప్పనపల్లి -బోరేగావ్ మధ్య వంతెన తెగిపోయింది. జీర్లపల్లి గ్రామ శివారులో వరద తాకిడికి బ్రిడ్జి కూలింది. అలాగే, సదాశివ్‌పేట్ పట్టణంతోపాటు మండలవ్యాప్తంగా, కంగ్టి మండలంలో కూడా భారీ వర్షం పడింది.

Advertisement
 
Advertisement
Advertisement