బాబా మహాసమాధిని దర్శించనున‍్న గవర‍్నర్‌ | Governor Narasimhan Visit Puttaparthi today | Sakshi
Sakshi News home page

బాబా మహాసమాధిని దర్శించనున‍్న గవర‍్నర్‌

Jan 7 2017 11:46 AM | Updated on Aug 21 2018 11:41 AM

గవర్నర్‌ నరసింహన్‌ శనివారం మధ్యాహ్నాం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు.

పుట్టపర్తి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ శనివారం మధ్యాహ్నాం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రానున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన 12.20 గంటలకు గవర్నరు పుట్టపర్తికి చేరుకుంటారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని శాంతిభవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం  3.30 గంటలకు ఇక్కడి నుం చి రోడ్డుమార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళతారని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement