కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు.
భారీగా కల్తీ నూనె స్వాధీనం
Mar 16 2017 12:56 PM | Updated on Aug 21 2018 6:12 PM
పూడూరు: కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద ఎత్తున నకిలీ వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడికొండ శివారులో నకిలీ ఆయిల్ తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహిచారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నకిలీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement


