ఈసారి భారత్‌దే కప్ | World T20: Anil Kumble tips India favourites for title | Sakshi
Sakshi News home page

ఈసారి భారత్‌దే కప్

Mar 11 2016 12:39 AM | Updated on Sep 3 2017 7:26 PM

ఈసారి భారత్‌దే కప్

ఈసారి భారత్‌దే కప్

స్వదేశంలో ఆడటం, జట్టులో సమతూకం ఉండటం వల్ల ఈసారి భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలుస్తుందని .....

స్వదేశంలో ఆడటం, జట్టులో సమతూకం ఉండటం వల్ల ఈసారి భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలుస్తుందని మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నారు. ఒక్క పాకిస్తాన్ అనే కాకుండా ఏ దేశంతో మ్యాచ్ అయినా ప్రతి క్రికెటర్  గెలవాలనే కోరుకుంటారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement