అఫ్గాన్‌పై విండీస్‌ విజయం

West Indies Won The Test Match Against Afghanistan - Sakshi

లక్నో: అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో వెస్టిండీస్‌ 9 వికెట్లతో నెగ్గింది. విండీస్‌ స్పిన్నర్‌ కార్న్‌వాల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు మూడే రోజుల్లో ముగిసింది. 109/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన అఫ్గాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 31 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ వికెట్‌ కోల్పోయి ఛేదించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top