విక్టరీ ప్లేగ్రౌండ్ గెలుపు | victory play ground won basket ball title | Sakshi
Sakshi News home page

విక్టరీ ప్లేగ్రౌండ్ గెలుపు

Aug 22 2016 10:30 AM | Updated on Sep 4 2017 10:24 AM

హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో విక్టరీ ప్లేగ్రౌండ్ విజయం సాధించింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో విక్టరీ ప్లేగ్రౌండ్ విజయం సాధించింది. సికింద్రాబాద్ క్లబ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విక్టరీ ప్లేగ్రౌండ్ 72-55తో సికింద్రాబాద్ క్లబ్‌పై గెలుపొందింది.

 

ఈ మ్యాచ్‌లో విక్టరీ ప్లేగ్రౌండ్ తరఫున ప్రసాద్ 18 పాయింట్లు, యశ్వంత్ 15 పాయింట్లు, సల్మాన్ 16 పాయింట్లు, నవీన్ 11 పాయింట్లు సాధించగా... సికింద్రాబాద్ క్లబ్ జట్టులో అమన్ 17 పాయింట్లు, రోహన్ 15 పాయింట్లు, విదుర 11 పాయింట్లు రాబట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement