
y బాక్సింగ్
పురుషుల ప్రిక్వార్టర్స్: 56 కేజీలు: హుసాముద్దీన్ గీ బోయె వరవర (వనుతు); మ.గం. 3.15 నుంచి; 69 కేజీలు: మనోజ్ కుమార్ గీ కాసిమ్ ఎంబుడ్వికె (టాంజానియా); మ.గం. 3.45 నుంచి
మహిళల ప్రిక్వార్టర్స్: 60 కేజీలు: సరితా దేవి గీ కింబర్లీ (బార్బడోస్);
మ.గం. 2 నుంచి
y పురుషుల హాకీ: భారత్ గీ పాకిస్తాన్; ఉ.గం. 10 నుంచి
y బ్యాడ్మింటన్: మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్స్: భారత్ గీ మారిషస్;
ఉ.గం. 6.30 నుంచి
y స్క్వాష్: మహిళల సింగిల్స్ క్వార్టర్స్: జోష్నా చినప్ప గీ
జోయెల్లీ కింగ్ (న్యూజిలాండ్); మ.గం. 3 నుంచి
y జిమ్నాస్టిక్స్
పురుషుల ఆల్ అరౌండ్ ఫైనల్ (యోగేశ్వర్ సింగ్–ఉ.గం. 4.30 నుంచి)
మహిళల ఆల్ అరౌండ్ ఫైనల్ (ప్రణతి దాస్–మ.గం. 12.10 నుంచి)
y వెయిట్‌లిఫ్టింగ్
పురుషుల 77 కేజీలు: సతీశ్ కుమార్ శివలింగం (ఉ.గం. 5 నుంచి)
పురుషుల 85 కేజీలు: రాగాల వెంకట రాహుల్ (మ.గం. 2 నుంచి)
మహిళల 63 కేజీలు: వందన గుప్తా (ఉ.గం. 9.30 నుంచి)
y టేబుల్ టెన్నిస్
పురుషుల క్వార్టర్ ఫైనల్: భారత్ గీ మలేసియా (ఉ.గం. 5 నుంచి)
మహిళల క్వార్టర్ ఫైనల్: భారత్ గీ మలేసియా (ఉ.గం. 7.30 నుంచి)
సోనీ సిక్స్,
సోనీ టెన్–2,
సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం