సెమీస్‌లో జోష్నా చినప్ప, సౌరవ్‌ ఘోషాల్‌  | Saurav Ghosal, Joshna Chinappa progress to semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జోష్నా చినప్ప, సౌరవ్‌ ఘోషాల్‌ 

May 4 2019 1:07 AM | Updated on May 4 2019 1:07 AM

Saurav Ghosal, Joshna Chinappa progress to semi-finals - Sakshi

ఆసియా స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు జోష్నా చినప్ప, సౌరవ్‌ ఘోషాల్‌ మహిళల, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. కౌలాలంపూర్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో జోష్నా 12–10, 13–11, 11–7తో భారత్‌కే చెందిన తాన్వీ ఖన్నాను ఓడించగా... సౌరవ్‌ 11–4, 11–4, 11–3తో మొహమ్మద్‌ నఫీజ్వాన్‌ అద్నాన్‌ (మలేసియా)పై గెలుపొందాడు.    

Advertisement
 
Advertisement
Advertisement