స్కాటిష్‌ ఓపెన్‌ విజేత లక్ష్యసేన్‌ | Lakshya Sen Wins Scottish Open Title | Sakshi
Sakshi News home page

స్కాటిష్‌ ఓపెన్‌ విజేత లక్ష్యసేన్‌

Nov 25 2019 9:54 AM | Updated on Nov 25 2019 9:54 AM

Lakshya Sen Wins Scottish Open Title - Sakshi

గ్లాస్గో: స్కాటిష్‌ ఓపెన్‌  సూపర్‌–100 ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌  టోర్నీ విజేతగా భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో లక్ష్యసేన్‌ 18–21, 21–18, 21–19తో యోర్‌ కోహెల్‌హో (బ్రెజిల్‌)పై విజయం సాధించి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్‌ ఓడినా... తర్వాతి రెండు గేమ్‌లను సొంతం చేసుకున్న లక్ష్యసేన్‌ టైటిల్‌ హస్తగతం చేసుకున్నాడు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement