ఆదివారం నుంచి భారత్, ఇంగ్లండ్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
సౌతాంప్టన్: లార్డ్స్ టెస్టు విజయంతో సమరోత్సాహంతో ఉన్న టీమిండియా మరో మ్యాచ్కు సన్నద్ధమైంది. ఆదివారం నుంచి భారత్, ఇంగ్లండ్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో మ్యాచ్లో ధోనీసేన ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
జట్లు:
భారత్: ధోనీ (కెప్టెన్/కీపర్), మురళీ విజయ్, ధవన్, పుజారా, కోహ్లీ, రోహిత్, రహానె, జడేజా, భువనేశ్వర్, షమీ, పంకజ్
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), రాబ్సన్, బాలెన్స్, బెల్, రూట్, అలీ, బట్లర్ (కీపర్), వోక్స్, జోర్డాన్, బ్రాడ్, ఆండర్సన్