వర్థమాన నటి సాయి శిరీష | Actress Sai Sirisha missing mystory ended | Sakshi
Sakshi News home page

వర్థమాన నటి సాయి శిరీష

Aug 20 2013 10:10 PM | Updated on Apr 3 2019 9:14 PM

నాలుగురోజుల క్రితం అదృశ్యమైన నటి సాయి శిరీష మంగళవారం బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైంది.

మూడు నెలల క్రితం అదృశ్యమైన వర్థమాన నటి సాయి శిరీష మంగళవారం బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైంది. తల్లి దండ్రుల వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని వెల్లడించింది.  తన స్నేహితుల వద్దే తలదాచుకున్నానని తెలిపింది.  ఆమెపై అదృశ్యం కేసు నమోదు కావడంతో బంజారాహిల్స్‌లో పోలీసులు కోర్టుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement