బాబా రాందేవ్ కుస్తీ పట్లు.. | Yoga guru Ramdev wrestles, minister gadkari watches | Sakshi
Sakshi News home page

బాబా రాందేవ్ కుస్తీ పట్లు..

Jan 6 2015 1:11 PM | Updated on Sep 2 2017 7:19 PM

బాబా రాందేవ్ కుస్తీ పట్లు..

బాబా రాందేవ్ కుస్తీ పట్లు..

యోగా గురువు బాబా రాందేవ్ కుస్తీ పట్టారు. పతంజలి యోగా పీఠంలోని 'దివ్యయోగ మందిర్ ట్రస్ట్' 20వ వ్యవస్థాపక ..

హరిద్వార్ : యోగా గురువు బాబా రాందేవ్ కుస్తీ పట్టారు. పతంజలి యోగా పీఠంలోని 'దివ్యయోగ మందిర్ ట్రస్ట్' 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం హరిద్వార్లో నిర్వహించిన కుస్తీ పోటోలో బరిలోకి దిగారు. ప్రఖ్యాత రెజ్లర్ సుశీల్ కుమార్ బృందం తరపున 65 కేజీల విభాగంలో రాందేవ్ ...రెజ్లర్ విపిన్తో పోటీ పడ్డారు. ఈ కుస్తీ పోటీని కేంద్రమంత్రి గడ్కరీ తిలకించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement