'8 వారాల్లో బెంగళూరు మున్సిపల్ ఎన్నికలు జరిపించండి' | supreme court orders, municipal elections to be held with in 8 months | Sakshi
Sakshi News home page

'8 వారాల్లో బెంగళూరు మున్సిపల్ ఎన్నికలు జరిపించండి'

Jul 3 2015 7:59 PM | Updated on Sep 2 2018 5:24 PM

మున్సిపల్ ఎన్నికలకు మరింత గడువు కావాలన్న సిద్ధ రామయ్య సర్కారు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

బెంగళూరు: మున్సిపల్ ఎన్నికలకు మరింత గడువు కావాలన్న సిద్ధ రామయ్య సర్కారు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.  ఎనిమిది వారాల్లో బెంగళూరు మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని కర్ణాటక సర్కారుకు సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement