గ్రూప్ - 1 పరీక్షపై సుప్రీం తీర్పు | supreme court judgement on group-1 in telugu states | Sakshi
Sakshi News home page

గ్రూప్ - 1 పరీక్షపై సుప్రీం తీర్పు

Jun 29 2016 1:15 PM | Updated on Sep 2 2018 5:24 PM

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ -1 పరీక్షపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ -1 పరీక్షపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా ఏపీపీఎస్సీ, టీస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ పరీక్షల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. 2011 నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా పాత సిలబస్ ప్రకారం కూడా తెలంగాణ పరీక్ష నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement