తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ఆర్యవైశ్యుల సభ | South India Arya Vaishyas meeting will be held in tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ఆర్యవైశ్యుల సభ

Jan 5 2018 2:49 AM | Updated on Aug 20 2018 5:04 PM

తిరుపతి సెంట్రల్‌: దక్షిణాది రాష్ట్రాల ఆర్యవైశ్యుల మహాసభను వచ్చే నెల 18న తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మహాసభ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు, మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్‌ ముంగటివార్‌ గురువారం మీడియాకు తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం తిరుపతికి చేరుకున్న సుధీర్‌కు వరల్డ్‌ ఆర్యవైశ్య మహాసభ(వామ్‌) రాయలసీమ జోన్‌ చైర్మన్‌ దిండుకుర్తి నరసింహులు స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement