నేడు మన్‌ కీ బాత్‌ 50వ ఎపిసోడ్‌

PM Narendra Modi to deliver 50th episode of Mann ki Baat today - Sakshi

న్యూఢిల్లీ: ప్రతి మాసాంతపు ఆదివారం నాడు ప్రధాని మోదీ ప్రసంగించే ‘మన్‌ కీ బాత్‌’ (మనసులో మాట) కార్యక్రమం ఆకాశవాణి రేడియో చానళ్లు, దూరదర్శన్‌లో ప్రసారమవుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఆదివారం (నవంబర్‌ 25) మన్‌ కీ బాత్‌ 50వ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. అక్టోబర్‌ 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆదివారంతో 50 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోబోతోందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top