ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు.
జమ్మూ: జమ్మూ కశ్మీర్ బారాముల్లా జల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. సోపోర్ ఏరియాలో ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.