ఆమె రోజూ తాగుతుంది.. ఆత్మహత్య చేసుకుందా? | Hema Malini drinks heavily daily says Bacchu Kadu | Sakshi
Sakshi News home page

ఆమె రోజూ తాగుతుంది.. ఆత్మహత్య చేసుకుందా?

Apr 14 2017 10:42 AM | Updated on Sep 5 2017 8:46 AM

ఆమె రోజూ తాగుతుంది.. ఆత్మహత్య చేసుకుందా?

ఆమె రోజూ తాగుతుంది.. ఆత్మహత్య చేసుకుందా?

రైతు ఆత్మహత్యలపై పలువురు చేస్తున్న కామెంట్స్‌ ఓ ఎమ్మెల్యేకు చిరాకు తెప్పించాయి.

ముంబై: రైతు ఆత్మహత్యలపై పలువురు చేస్తున్న కామెంట్స్‌ ఓ ఎమ్మెల్యేకు చిరాకు తెప్పించాయి. పూటుగా తాగడం మూలంగానే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఎవరో చేసిన కామెంట్స్పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో హేమా మాలిని రోజూ తాగుతారు.. అంతమాత్రాన ఆమె ఆత్మహత్య చేసుకుందా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలోని అచల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన బాచ్చు కడు రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ.. '75 శాతం మంది ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు తాగుతారు. హేమా మాలిని రోజూ హెవీగా తాగుతారు. అంతమాత్రాన ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా' అని ప్రశ్నించారు. తాగడం వల్ల రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారనడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఈ సందర్భంగా బాచ్చు కడు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement