పెరిగిన బంగారం, వెండి ధరలు | Gold and silver prices Increased | Sakshi
Sakshi News home page

పెరిగిన బంగారం, వెండి ధరలు

Apr 28 2015 5:04 PM | Updated on Sep 3 2017 1:02 AM

పెరిగిన బంగారం, వెండి ధరలు

పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పెరిగాయి.

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో  బంగారం 10 గ్రాముల ధర గత వారంతో పోల్చితే 305 రూపాయలు పెరిగి, 27వేల 335 రూపాయలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దాంతో ధర కూడా పెరిగింది.

వెండి ధర కిలోకి వెయ్యి రూపాయల వరకు పెరిగింది. వెండి కిలో ధర 37వేల 500 రూపాయలకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement