వెయ్యికేజీల పేలుడు పదార్థాలు, 132 డిటోనేటర్లు | Explosives weighing 1000 kgs, 132 detonators & other material seized by police in MP | Sakshi
Sakshi News home page

వెయ్యికేజీల పేలుడు పదార్థాలు, 132 డిటోనేటర్లు

Jan 31 2016 10:00 AM | Updated on Sep 3 2017 4:42 PM

మధ్యప్రదేశ్లో పోలీసులు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా వెయ్యికేజీల పేలుడు పదార్థాలు గుర్తించి సీజ్ చేశారు.

భోపాల్: మధ్యప్రదేశ్లో పోలీసులు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా వెయ్యికేజీల పేలుడు పదార్థాలు గుర్తించి సీజ్ చేశారు. దీంతోపాటు 132 డిటోనేటర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో పోలీసులు వీటిని గుర్తించారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement