‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్‌ | Election Commission writes to Finance ministry not to use indelible ink in banks | Sakshi
Sakshi News home page

‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్‌

Nov 18 2016 11:07 AM | Updated on Sep 27 2018 9:08 PM

‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్‌ - Sakshi

‘సిరా చుక్క’పై ఆర్థిక శాఖకు ఈసీ ఝలక్‌

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్‌ ఇచ్చింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్‌ ఇచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకుంటున్న వారికి ఇంకు గుర్తు వాడొద్దని సూచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోమయం నెలకొనే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement