అపూర్వ విజయానికి అభినందనలు- వైఎస్ జగన్ | congratulations and best wishes, for fice states thumping victory- ys jagan | Sakshi
Sakshi News home page

అపూర్వ విజయానికి అభినందనలు- వైఎస్ జగన్

May 19 2016 1:46 PM | Updated on Apr 4 2018 9:25 PM

అపూర్వ విజయానికి అభినందనలు- వైఎస్ జగన్ - Sakshi

అపూర్వ విజయానికి అభినందనలు- వైఎస్ జగన్

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన రెడ్డి స్పందించారు. అసోంలో బీజేపీ సాధించిన ఘన విజయానికి గాను ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు


హైదరాబాద్ : అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై  వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన రెడ్డి  స్పందించారు.  అసోంలో బీజేపీ   సాధించిన ఘన విజయానికి గాను  ట్విట్టర్  ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  అభినందనలు తెలిపారు.  తమిళనాడు,  అస్సోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో విజయం సాధించిన నేతలకు  ప్రత్యేక అభినందనలు తెలిపారు.  

విజేతలకు, తన వరుస ట్విట్లలో వైఎస్ఆర్సీపీ  అధినేత  విషెస్ తెలిపారు. కేరళ లోఎల్డీఎఫ్ విజయానికి, తమిళనాడులో రికార్డు విజయం సాధించిన పురుచ్చిత్తలైవి అన్నాడీఎంకే అధినేత, ముఖ్యమంత్రి విజయలలితకు,  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసిన ముఖ్యమంత్రి  మమతా దీదీకి  శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

పోల్

Advertisement