దయాగాడి దండయాత్ర | 'Temper' teaser: You can't keep your eyes off Jr NTR in this Puri Jagannadh action-thriller | Sakshi
Sakshi News home page

దయాగాడి దండయాత్ర

Jan 1 2015 11:07 PM | Updated on Mar 22 2019 1:53 PM

దయాగాడి  దండయాత్ర - Sakshi

దయాగాడి దండయాత్ర

ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర’’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగుతో

‘‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర’’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగుతో ‘టెంపర్’ టీజర్ జనవరి 1న విడుదలై, అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20తో పూర్తవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌తో చాలా స్టయిలిష్‌గా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ నాయికగా చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement