మంచి బ్రేక్‌ అవుతుంది! | Radhika Mehrotra new moive | Sakshi
Sakshi News home page

మంచి బ్రేక్‌ అవుతుంది!

Aug 23 2017 12:28 AM | Updated on Sep 17 2017 5:51 PM

మంచి బ్రేక్‌ అవుతుంది!

మంచి బ్రేక్‌ అవుతుంది!

చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా తెరకెక్కిన చిత్రం‡ ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’.

చంద్రకాంత్, రాధికా మెహరోత్రా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. గోవర్ధన్‌.జి స్వీయ దర్శకత్వంలో రఘురాం రొయ్యూరుతో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ అధిక భాగం అమెరికాలో జరిగింది. ఇటీవల విడుదలైన ఈ మోషన్‌ పోస్టర్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చంద్రకాంత్‌ మాట్లాడుతూ– ‘‘నేను పుట్టి, పెరిగింది హైదారాబాద్‌లోనే.

 ఇంజినీరింగ్‌ పూర్తి చేసి యాక్టింగ్‌ను కెరీర్‌గా తీసుకోవాలని డిసైడ్‌ అయ్యాక అమెరికాలో ట్రైనింగ్‌ తీసుకున్నా. ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు ఎంత కఠినం‘ వంటి ఒక బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌తో హీరోగా పరిచయం కావడం నా లక్‌. చక్కని టీమ్‌తో రూపొందిన ఈ సినిమా నాకు మంచి బ్రేక్‌ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు

Advertisement
 
Advertisement
Advertisement